చర్చ:మండపాక
స్వరూపం
సభ్యులైతే బాగుంటుంది
[మార్చు]- మండపాక గ్రామం గురించి 220.225.230.4 IP address నుండి ఒక సభ్యులు చక్కని వ్యాసం వ్రాస్తున్నారు. అభినందనలు. ఈ వ్యాసాన్ని కొనసాగించండి.
- మీరు వికిలో సభ్యత్వం తీసుకొంటే మరింత బాగుంటుంది (కాని తప్పనిసరి కాదు). మరింతగా మీ సహకారాన్ని వికీకి అందించగోరుతున్నాను
- "శ్రీ", "గారు" వంటి బహువచనాలకంటే, ఏకవచన ప్రయోగమే వ్యక్తుల ప్రస్తావనకు వికీలో సబబు అని ఒక అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాలను చనువుగా రచ్చబండలో చర్చించండి.