చర్చ:మందపల్లి
Appearance
అయోమయ నివృత్తి
[మార్చు]ఈవాక్యం(మెదక్ జిల్లా, చిన్న కోడూరు మండలంలోని ఇదేపేరు గల గ్రామము కోసం మందపల్లి(చిన్నకోడూరు మండలం) చూడండి.) వ్యాసానికి క్రింద ఉండరాదా???--చామర్తి 19:03, 23 మే 2007 (UTC)
- ఉండొచ్చు! కానీ చదివేవారికి ముందుగానే చెప్పటం వలన వారికి మందపల్లి పేరుతో ఇంకొన్ని వ్యాసాలు ఉన్నాయని ముందే తెలిసి, వారికి కావలిసిన వ్యాసాన్నే చదువుతారు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 19:41, 23 మే 2007 (UTC)