Jump to content

చర్చ:శ్రీ మద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:మద్ది క్షేత్రం నుండి దారిమార్పు చెందింది)

శ్రీమద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం) అనే పేరుతో తరలింపు చేయాలి

[మార్చు]

మద్ది క్షేత్రం అనే శీర్షిక అసంపూర్తిగా ఉంది.ఇది ఆలయ ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది.శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయం ఎక్కువుగా నానుడిలో ఉన్న ప్రసిద్ధ శీర్షిక.ఇది గురవాయి గూడెం పరిధిలో ఉన్న ఆలయం. ఈ 1, 2 సూచికలు ప్రకారం శ్రీ మద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం) అనే పేరుతో తరలింపు చేయాలని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 16:19, 26 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]