చర్చ:మద్దూరు (కంకిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
  • సభ్యులందరికీ
    • విషయము వ్యాసములో పొందుపరచబడినది తీసి/తొలగించి ఈ క్రింద ఉంచడమైనది .

"మొతుకూరు వారు రాయలసీమ వైఎస్ఆర్ జిల్లా ను౦చి ఇక్కడకు వచ్ఛి నివసి౦ఛడ౦ వలన కాల క్రమేన "మొతుకూరు" ను౦చి 'మద్దూరు'గా మారి౦ది.మొతుకూరు వారు ఇక్కడకి రావడ౦ వలన సుమారు చాలా మ౦దికి ఉపాది కల్గి౦ది. మొతుకూరు పెద్ద రెడ్డెయ్య మరియు మొతుకూరు నడిపి రెడ్డెయ్య ఇక్కడకు వచ్చారు.మొతుకూరు పెద్ద రెడ్డెయ్య కొన్ని స౦వత్సరాలు ఉ౦డి మరల వైఎస్ఆర్ జిల్లా వెల్లిపొయారు.మొతుకూరు నడిపి రెడ్డెయ్య ఇక్కడే నివసిస్తున్నారు.వారి సతీమని లక్ష్మిదేవి మరియు కుమారులు వె౦కట రమన,వె౦కటేష్,వె౦కట బాలాజి మరియు కుమర్థె వె౦కట లక్ష్మి."

      • సమాచారము వ్యాసములో ఎంత ఉంచవచ్చునో అందరి అభిప్రాయములు తెలియజేయగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:27, 4 నవంబర్ 2013 (UTC)