Jump to content

చర్చ:మలయాళం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:మలయాళ భాష నుండి దారిమార్పు చెందింది)
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


యాళం తప్పు, మయాళం సరైనదనుకుంటా! సభ్యులు పరిశీలించగలరు __చదువరి (చర్చ, రచనలు) 02:39, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మలయాళం అని నాకు అనిపిస్తున్నది --వైఙాసత్య 17:22, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో మొదటిలైనులో మలయాళంలో ఉన్న మలయాళం మాటలోని అక్షరాలు - రెండోది, చివరిది - గమనిస్తే కూడా మలయాళం సరైన మాట అని అనిపిస్తోంది. _చదువరి (చర్చ, రచనలు) 23:45, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నిజంగానే అది మలయాళం, మళయాళం కాదు. పరశీలించి చెప్పినందుకు ధన్యవాదాలు. సభ్యుడు:రాకేశ్వర