చర్చ:మల్లాది వసుంధర
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
బొమ్మ ఎక్కించడం
[మార్చు]మల్లాది వసుంధర బొమ్మ వారి పినతండ్రికూతురు ఉమ నాకు పంపించేరు. అది వసుంధర పేజీలో ఎక్కించడానికి ప్రయత్నస్తే, అంగీకరించబడలేదు. అక్కడ ఆ బొమ్మ నేను తీసినది కాదనీ, వసుంధర కజిన్ ఇచ్చిన బొమ్మ అని రాసేను. కానీ అంగీకరించలేదు.
ఇది పెట్టడము ఎలాగో చెప్పగలరా? బొమ్మ ఎక్కించడంగురించి రాసినవ్యాసాలు నాకు అర్థం కావడంలేదు.
ధన్యవాదాలు
నిడదవోలు మాలతి మాలతి ని. 14:19, 28 జూలై 2023 (UTC)