చర్చ:మల్లిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg మల్లిక్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 30 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


ఇంత చెత్త వ్యాసం ఈ వారం వ్యాసంగా పరిగణలో ఉన్నదా! వికీపీడియా ఎంత దిగజారిపోయింది!

కనీసం మల్లిక్ పూర్తీ పేరు, అసలు పేరు లేవు, తల్లి తండ్రుల పేర్లు లేవు, ఆయనకు పెళ్లి అయ్యిందా లేదా తెలియదు, వారు ఆంధ్రా బాంకులో పనిచేసారు ఆ విషయం లేదు . ఎదో పేపర్లల్లో పడ్డ నాలుగు ఎంగిలి ముక్కలు, అది కూడా తెలిసీ తెలియని ఎవడో జర్నలిస్టు పేరుతొ వ్రాసిన మాటలు ఇక్కడ పడేసి వ్యాసం అనేసుకుని, ఈవారం వ్యాసంగా పరిగణలోకి తేవటమా!?

దయచేసి మల్లిక్ వ్యాసం పరిపుష్టం చెయ్యండి, ఈ వ్యాసం ప్రస్తుతం మొలక కన్నా కూడా అధ్వాన్నంగా ఉన్నది.