చర్చ:మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పథకం ఎలా పనిచేస్తుంది అని విభాగం క్రింద వివరాలు తెలియజేస్తే ఎవరైనా నిరుద్యోగి ఈ పథకాన్ని ఉపయోగించాలను కుంటే ఎవర్ని సంప్రదించాలి, కావలసిన నియమ నిబంధనలు కూడా అందిస్తే వ్యాసం సంపూర్ణం అవుతుంది.Rajasekhar1961 12:54, 5 సెప్టెంబర్ 2009 (UTC)