Jump to content

చర్చ:మహావాక్యము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇది ఉపనిషత్తు వ్యాసంలోనే ఉంచితేనే మంచిందనుకుంటా --వైజాసత్య 03:40, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా వైజాసత్య గారు, నమస్కారములు! ఈ నాలుగు మహావాక్యముల వ్యాసాన్ని ఉపనిషత్తుల వ్యాసంలో కాక విడిగానే ఉంచాలి అని నా పరతిపాదన, భావన, అభిమతం. ఎందుకంటే? ఈ నాలుగు మహావాక్యములు అనేవి, ఉన్న అన్ని ఉపనిషత్తుల సారాంశము కనుక, ఈ సారాంశాన్ని విడిగానే ఉంచాలి అని అనుకుంటున్నాను. ప్రతి ఉపనిషత్తుల వ్యాసంలోను ఈ సారాంశమును అని ఉంచితే బాగుంటుంది. ఇక అందులో భాగంగా, నేను ఈ వ్యాసాన్ని విస్తరించే పనిలో ఉన్నాను. ధన్యవాదములు. "కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 23:59, 24 ఫిబ్రవరి 2017 (UTC)"[ప్రత్యుత్తరం]