వాడుకరి చర్చ:కొండూరు రవి భూషణ్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా చర్చ పుటకి స్వాగతం[మార్చు]

కొండూరు రవి భూషణ్ శర్మ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png
Film reel.gif ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 14


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు[మార్చు]

పరిచయము
5 నిమిషాల్లో వికీ
పాఠం
వికిపీడియా 5 మూలస్థంబాలు
సహాయ సూచిక
సహాయ కేంద్రం
శైలి మాన్యువల్
ప్రయోగశాల

విశ్వనాథ సాహిత్యం గురించి రాస్తున్నందుకు[మార్చు]

అయ్యా,
నేను వ్యక్తిగతంగా విశ్వనాథ సత్యనారాయణ గారికి అభిమానిని. ఆయన నవలా సాహిత్యం చదువుకున్నాను. ఆయన గురించి కొంత రాసివున్నాను. అసలు చెప్పాలంటే తెలుగు వికీపీడియాలోకి తొలుదొలుత విశ్వనాథ వారి గురించే రాశాను. నిజానికి ఆయనే నాకు తెవికీలోకి వచ్చే మార్గం అయ్యారని కూడా అనుకుంటూంటాను. ఇప్పుడు మీరు కూడా అలానే ప్రారంభించడం చాలా చాలా సంతోషంగా ఉందండీ. తెవికీలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 07:11, 31 జనవరి 2017 (UTC)

పవన్ సంతోష్ గారు,
తెలుగు సాహిత్యం మీద విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ఉన్న అపారమైన అభిమానము నన్ను తెవికి లోకి లాగింది.
తప్పకుండా కలుసు కుందము.
ధన్యవాదములు అండి
"కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 02:41, 19 ఫిబ్రవరి 2017 (UTC)"

శ్రీ పంచముఖ హనుమత్కవచం తొలగింపు[మార్చు]

రహ్మానుద్దీన్ గారు,
అయ్యా!! శ్రీ పంచముఖ హనుమత్కవచం తొలగించినట్టు నాకు తేవికి నుంచి సమాచారము ఉన్నది. ఎందుకు తొలగించారో కొంచెం వివరించండి.
ధన్యవాదములు అండి
కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 15:12, 17 ఏప్రిల్ 2017 (UTC)
ఇక్కడ చూడండి ఈ వ్యాసం ఉండవలసిన ప్రాజెక్టు వికీసోర్స్, వికీపీడియా కాదు. మీ ఎడిట్లు ఎక్కడికీ పోలేదు. మీరు చేసిన ఎడిట్ తో సహా వికీసోర్స్ కి తరలించడం జరిగింది. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:18, 29 ఏప్రిల్ 2017 (UTC)

శ్రీ రామలింగేశ్వర శతకము వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

శ్రీ రామలింగేశ్వర శతకము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయం స్వల్పం. మొలక

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 17:13, 29 ఏప్రిల్ 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 17:13, 29 ఏప్రిల్ 2017 (UTC)

పుంలింగం వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

పుంలింగం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

అసలు వ్యాస విషయం గురించి ఉన్న పాఠ్యం తక్కువ. ఇతర లింగములు చూడండి, ఇవి కూడా చూడండి అని రెండు విభాగాల్లో లింకులు మాత్రం ఇచ్చారు - అవి కూడా పునరుక్తులు. ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసం వికీలో ఉండదగినది కాదు. విక్షనరీకి తగును.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పుంలింగం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 03:19, 30 ఏప్రిల్ 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 03:19, 30 ఏప్రిల్ 2020 (UTC)