వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పుంలింగం
స్వరూపం
చర్చా ఫలితం: ముందుగానే 2020 మే 9 న ప్రణయరాజ్ చేత తొలగించబడింది.--యర్రా రామారావు (చర్చ) 07:15, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అసలు వ్యాస విషయం గురించి ఉన్న పాఠ్యం తక్కువ. ఇతర లింగములు చూడండి, ఇవి కూడా చూడండి అని రెండు విభాగాల్లో లింకులు మాత్రం ఇచ్చారు - అవి కూడా పునరుక్తులు. ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసం వికీలో ఉండదగినది కాదు. విక్షనరీకి తగును. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 03:20, 30 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]