చర్చ:మాల
స్వరూపం
dhaya chesi ee pegini tholaginchandi. maala caste nu chala avamanisthunnaru. please remove this page ...11:39, 12 అక్టోబరు 2015 202.83.27.170 (చర్చ • నిరోధించు) అయ్యా, అజ్ఞాత వాడుకరి గారూ, ఈ పేజీ ఒక కులానికి సంబంధించినది. కనుక కులం పరంగా విస్తరించవచ్చు. తొలగించవలసిన అవసరం లేదు. అవమానకర వ్యాఖ్యలు ఉంటే తొలగించబడతాయి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:04, 14 అక్టోబరు 2015 (UTC)