చర్చ:మాలిక్ మక్బూల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



మరుగునపడిపోయిన ఒక తెలుగు వీరుని గూర్చి వ్యాసం వ్రాసిన కుమారరావు గారికి కృతజ్ఞతాభినందనలు. ఈ వ్యాసంలో భాష కొద్దిగా పాత వాడుక శైలిలో ఉంది. అది కొద్దిగా సవరిస్తే బాగుంటుందని నా చిన్న సూచన. యుండిరి మొదలైన పదాలు ఇప్పుడు అచ్చులో ఎక్కడా కనిపిస్తున్నట్టు లేదు. ఇంకా తెలిసినవారెవరైనా ఈ విషయంపై వ్యాఖ్యానించగలరు --వైజాసత్య 01:29, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. భాష మార్చాను. ఇప్పుడెలాగుంది?Kumarrao 18:12, 25 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ రోజుల లో కమ్మ కులము లేదు అతని అసలు పేరు మాల యుగంధరుడు. ఎవరో తప్పు గా కమ్మ కులము అని రాసారు. తెలుగు రాజులందరు మాలలే కాని శూదృలు ఎవరూ కారు. మాలలంటే ఓడిపోయిన రాజులంతే. దయచేసి నాయుడు అనే మాట తొలగించండి ప్లీజ్. మాల అని రాయకపోయినా పర్వాలేదు కాని చరిత్రలో ను తప్పు గా రాయకండి[మార్చు]

ఇది చేయడానికి సిగ్గు పడాలి. స్టీఫేన్ డేవిడ్ కూరగంటి రచించిన మాల యుగంధరుడు తొలి తెలుగు ప్రధాని పునః రుధ్ధరించండి. ప్లీజ్. Jeeves Merary Kollabathula (చర్చ) 14:56, 6 మే 2022 (UTC) ===Mischievous edits are reverted===.[ప్రత్యుత్తరం]

మార్పులు=[మార్చు]

ఎంతో కష్టించి పరిశోధన చేసి వ్రాసిన వ్యాసం ఆకతాయిల బారినబడినది. తిరిగి మార్పులు చేయబడినవి.Kumarrao (చర్చ) 03:48, 9 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]