చర్చ:మాల (కులం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుల నిర్మూలన గురించి అంబేద్కర్ మాటలు:

కులంవల్ల ఆర్దిక శక్తియుక్తులేమీ సమకూడవు.కులంవల్ల జాతి కూడా ఏమీ వికసించదు,వికసించలేదు.కానీ కులం ఒకపని చేసింది.అది హిందువులు నీతి నికోల్పోయి పూర్తిగా చిన్నాభిన్నామయ్యేలా చేసింది.కులాలు ఒక కూటమిగాకూడా ఏర్పడలేవు.ఒక కులం ఇంకొక కులానికి అనుబంధం గా కూడా ఉండదు.ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, హిందువులందరూ ఐఖ్యం కాకుండా చేస్తుంది.కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్ష లన్నీ గుర్తుకొస్తూ సమైక్యత ఆగిపోతున్నది.క్లబ్బు సభ్య త్వం లాగా కులం సభ్యత్వం అందరికీ రాదు.కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి.అది కులధర్మం .కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. హిందూ సంఘం ఒక కులాల కూటమి . ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు హిందూ మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.శుద్ధి హాస్యాస్పదం,నిష్ఫలకార్యక్రమం.సదాచార సంపన్నుల చేతిలోని కులం సంస్కర్తలనూ,సంస్కరణ లనూ నాశనంచేసే ఆయుధం .తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభ ను ప్రశంసించే శక్తి హిందువులో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ను సమూలంగా తుడిచిపెట్టారు. "భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందరు.... ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు , బ్రాహ్మణుడు కాజాలడు. భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు."- రామకృష్ణ పరమహంస [8] The Supreme Court in a judgment on July 7, 2006 said: “The caste system is a curse on the nation and the sooner it is destroyed, the better”. The Bench consisting of Justices Ashok Bhan and Markandey Katju observed that in fact the caste system is “dividing the nation at a time when we have to be united to face the challenges before the nation”. One of the effective means and instruments for ushering in a casteless society is inter-caste marriage. Mahatma Gandhi advocated this by insisting on inter-caste marriages with dalits, and also by Dr.B.R.Ambedkar as an important measure for ‘Annihilation of Caste’. Central and State Governments have provided cash incentives and even gold medals to inter-caste couples. The Supreme Court highlighted that “inter-caste marriages are in fact in national interest, as they will result in destroying the caste system”

నేను కులాన్నీ కుల వ్యవస్థనూ నమ్మను.ఎవరినీ కులం ఏమిటి అని అడగను ---- రాహుల్ గాంధీ 7.10.2009 కుల, మతాల ఆధారంగా దేశాన్ని ఐక్యంగా ఉంచలేము--ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్ 21.2.2010 దళితులను కించపరచాలనే ఉద్దేశంతో కులం పేరిట పిలిస్తే నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.(ఈనాడు20.4.2011) భారత దేశంలో కొందరు ప్రముఖ కులాంతర మతాంతర వివాహితుల జాబితా[మార్చు] సరోజినీ దేవి ఛటోపాధ్యాయ (బెంగాలీ బ్రాహ్మణ)-డా.గోవిందరాజులు నాయుడు (ఆంధ్రుడు ), మొగలాయి చక్రవర్తి అక్బరు - రాజపుత్రులు ఇందిరా గాంధీ - ఫిరోజ్ గాంధీ రాజీవ్ గాంధీ - సోనియా గాంధీ డా.లక్ష్మి సలీం టైగర్ పటౌడి - షర్మిలా టాగోర్ సునీల్ దత్ - నర్గీస్ దత్ ఆసిఫ్ అలీ - అరుణా అలీ (పూర్వ కాంగ్రెసు నాయకులు) కె.యల్.మెహతా - ఐ యఫ్ యస్ - నవాబ్ జాది ఆఫ్ హైదరాబాద్ షారుక్ ఖాన్ (నటుడు) - గౌరి ( నటి ) హృతిక్ రోషన్ - సుజానే ఖాన్ జ్యోత్స్న - ఇలియాస్ ( వార్తా చదువరులు ) క్రికెటర్ అజారుద్దీన్ - సంగీతా బిజిలాని జాకీష్రాఫ్ - ఆయేషా దత్ సునీల్ శెట్టి - మనా ఖాద్రి సలీం ఖాన్ - హెలెన్ రాజ్ బబ్బర్ - నాదిరా బబ్బర్ ఉస్తాద్ అంజద్ ఆలీఖాన్ - సుబ్బులక్ష్మి

2401:4900:4B5E:678C:828D:F716:6C05:CB5F 04:59, 14 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]