చర్చ:మాళవికాగ్నిమిత్రము
స్వరూపం
అభినందనలు
[మార్చు]వికటకవి, కాసుబాబు మరియు రాజశేఖర్‌గార్లకు అభినందనలు, మంచి విషయం మీద వ్యాసం మొదలు పెట్టారండి. ఈ నాటకం నేను ఇంటర్మీడియొట్ట్‌లో ఉపవాచకంగా చదివాను. అందులో నాకు గుర్తున్న ఒక్క విషయం వ్యాసంలో వ్రాశాను.--S I V A 17:34, 4 మార్చి 2009 (UTC)
వ్యాసంపేరు
[మార్చు]వ్యాసం పేరు, మాళవికాగ్నిమిత్రము అని ఒక మాటగానే ఉండాలనుకుంటాను, మాళవికాగ్ని మిత్రము అని కాదని గుర్తు. దయచేసి ఒకసారి పరిలించి, నేను చెప్పినది నిజమైతే సరిచేయగలరు.--S I V A 17:40, 4 మార్చి 2009 (UTC)