Jump to content

మాళవికాగ్నిమిత్రము

వికీపీడియా నుండి
రచయిత కాళిదాసు

మాళవికాగ్నిమిత్రము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము. ఇది కాళిదాసు యొక్క మొట్టమొదటి నాటక రచన. ఈ నాటకములోని ప్రధాన పాత్రలు మాళవిక, అగ్నిమిత్రుడు.

నాంది ప్రస్తావన

[మార్చు]

ఈ నాటకం నాంది ప్రస్తావనలోనే, సూత్రధారుని చేత, కాళిదాసు పాతది అయినంత మాత్రాన, ఆవిషయం గొప్పది అనుకోవటానికి లేదు, అలాగే, కొత్తది అయినంతమాత్రాన, ఆ విషయం చెడ్డది అనుకోనక్కర్లేదు అని. ఈ వాక్యం ఏ కాలానియికనా అన్వయించుకోదగినది.

నాటక ప్రధానాంశము

[మార్చు]

ఈ నాటకము ప్రధానముగా విదిశా నగరాధిపతి, శుంగ వంశపు రాజయిన అగ్నిమిత్రుడు, అతని రాణి యొక్క ప్రధాన (దాసి) చెలికత్తె అయిన మాళవికల ప్రేమను అంశముగా తీసుకొని రచింపబడినది[1]. అగ్నిమిత్రుడు, బహిష్కృతురాలయిన ఒక దాసి అగు మాళవిక యొక్క ఛాయాచిత్రమును చూసి ఆమెను ప్రేమిస్తాడు. ఈ విషయమును తెలుసుకొన్న రాణి, మాళవికను కారాగృహమున బంధించును. కానీ, విధివిలాసముచే దాసిగా పనిచేయుచున్న మాళవిక నిజానికి ఓ రాకుమార్తె అన్న విషయము బయటపడి, అగ్నిమిత్రునితో ఆమెకు గల ప్రేమ సంబంధమునకు గల అడ్డంకులన్నీ తొలగిపోవును.

ఈ రచనలో రాజసూయ యాగము తాలూకు విశేషములపై చర్చ యున్నది.

ఇతర పఠనాలు

[మార్చు]
  • ., Kalidasa (1891). The Malavikágnimitra: A Sanskrit play by Kalidasa. Translated by Charles Henry Tawney). Thacker, Spink and Company, Calcutta. {{cite book}}: |last= has numeric name (help)

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]