చర్చ:మిమిక్రీ శ్రీనివాస్ (శ్రీకాకుళం)
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
మిమిక్రీ శ్రీనివాస్ గా చెప్పుకుంటున్న వి.పి.శ్రీనివాస్ ఆటోబయోగ్రఫీ లో 'వెంట్రిలాక్విజం ' కళ జపాన్ దేశంలో పుట్టిందని వి.పి. గారు సెలవిచ్చారు. దానికి ఏదైనా ఆధారం చూపగలరా? అసలు "వెంట్రిలాక్విజం" అనే పదం ఎలా వచ్చింది, ఆ పదం అర్థం ఏంటి దయచేసి వివరిస్తారా?
మిమిక్రీ శ్రీనివాస్ (శ్రీకాకుళం) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మిమిక్రీ శ్రీనివాస్ (శ్రీకాకుళం) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.