చర్చ:ముఖనాడి
స్వరూపం
కాపీ పేష్ట్ వ్యాసముల వర్గీకరణ
[మార్చు]వికీపిడియా వ్యాసములో మరికొన్ని సవరణలు చేసాను. మూలము చేర్చాను. ఎనాటమీ అవడము వలన ఒక మూలము సరిపోతుందనుకుంటాను. వ్యాసమును కాపీ పేష్ట్ వర్గము నుంచి తొలగించ విన్నపము. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 02:10, 1 మే 2023 (UTC)
- ముఖ నాడుల వ్యాసాన్ని చాలా విశదీకరించాను. శైలిలో కూడా చాలా మార్పులు చేసాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 03:47, 4 మే 2023 (UTC)