Jump to content

చర్చ:ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

జనన మరణ వర్గాలు

[మార్చు]

వాడుకరి:Pranayraj1985 ఇది ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు వ్యాసం కానీ ముత్తుస్వామి దీక్షితార్ వ్యాసం కాదు కదా. ఇందులో జనన మరణ వర్గాలు ఎందుకు? అవసరం లేదని నా అభిప్రాయం. -రవిచంద్ర (చర్చ) 07:36, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారు, వర్గీకరించని వ్యాసాల జాబితాలో ఈ పేజీ ఉంది. ఆ జాబితా నుండి పేజీ తొలగించడం కోసం వర్గాలు చేర్చాను. అయితే, అది వ్యక్తికి సంబంధించిన వ్యాసం అనుకొని జనన మరణ వర్గాలు చేర్చడం జరిగింది. ఇప్పుడు వాటిని తొలగించి, కీర్తనలు వర్గం చేర్చాను. ధన్యవాదాలు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:51, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]