చర్చ:మునిమాణిక్యం నరసింహారావు
Jump to navigation
Jump to search
మునిమాణిక్యం నరసింహ రావు గారు హైద్రాబాదు తోపులా బట్టి (Gun foundry)లో ఉన్నపుడు వెంకట నరసయ్యగారి ఇంటిలో మానాన్నగారు కూడా అద్దెకు ఉండేవాళ్ళము, వారికి అప్పుడప్పు డు సిగరెట్ ప్యాకెట్(sesores) తెచ్చిఇచ్చేవాడిని, వారి శ్రేమతిని బామ్మ బామ్మ అనేవారం, వారి అబ్బాయిని అమ్మాయిని ,శేషు అనే మనుమరాలి ని ఇతరులని చూసాను, వారు రచనలు చేస్తారు అన్నవిషయం కూడా తెలియదు చిన్నవయసు, పిల్లలందరం నిజాం కోల్లెజ్మైదానంలో
ఆడు కుంటున్నాము, పక్కనే ఒక సమావేశం జరుగుతుంది, నరసింహరావుగారిని స్టేజీపై కూర్చోబెట్టారు, ఏదయినా సాహితీసమావేశం కావచ్చు. వారి తీపిగుర్తులు. 98.244.1.76 01:40, 13 ఆగస్టు 2024 (UTC)