చర్చ:ముస్లిం తీవ్రవాదం
స్వరూపం
సూచన
[మార్చు]శశికాంత్ గారు, నేను వ్రాసిన వ్యాసము హిందువులపై అకృత్యాలు చూసే ఉంటారు. ఆధునిక కాలము లోని సంఘటనలతోబాటు గత మూడు శతాబ్దాలుగా జరిగిన దారుణాల గురించి కూడ వ్రాయండి. Kumarrao 12:33, 6 ఆగష్టు 2010 (UTC)
అవును చూశాను... ఈ వ్యాసంలో ఇంకా రాయాల్సింది చాలా ఉంది. త్వరలోనే ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధల వర్గం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధల వివరాలను అందులో ఉంచడమే కాక ప్రతి ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధ మీద ఒక వ్యాసం రాయాలని నా అభిలాష. ఆ దిశగా నా కృషి సాగుతోంది. --శశికాంత్ 12:41, 6 ఆగష్టు 2010 (UTC)