చర్చ:మేచకళ్యాణి రాగము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది 'కళ్యాణి' ఆ? 'కల్యాణి' కదా?...01:40, 24 సెప్టెంబరు 2017‎ Nitishch (చర్చ | రచనలు | నిరోధించు)‎

ఇది కళ్యాణి రాగమే. కళ్యాణి రాగం మేచకళ్యాణి గా కూడా పిలువబడుతున్నది. కటపయాది పద్ధతి ప్రకారం ఈ రాగాన్ని మేచకళ్యాణిగా పిలుస్తారు. ఈ లింకు చూడండి. ----కె.వెంకటరమణచర్చ 02:42, 24 సెప్టెంబరు 2017 (UTC)