చర్చ:మేడపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేడపాడు గ్రామానికి రైలుస్టేషన్ లేదు.ఈ బొమ్మ తూర్పుగోదావరి జిల్లా జి.మేడపాడు కు సంబందిచినదై ఉండొచ్చు.--Nrahamthulla 06:12, 1 అక్టోబర్ 2009 (UTC)

తెలిపినందుకు కృతజ్ఞతలు. నేను రైలులో వెళుతూ తీశాను. కనుక మండలం పేరు సరిగా తెలియదు. మారుస్తాను --కాసుబాబు 19:14, 6 నవంబర్ 2009 (UTC)