చర్చ:మొదటి పేజీ/2012ముసాయిదా1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్పందన[మార్చు]

  • వెబ్ పేజీ తయారీ అనుభవము నాకు లేదు. అందువల్ల చెప్పలేను. చాలా మందికి ఇతర వెబ్ పేజీలతో అనుభవము ఉన్నది, కసుక, govt. websites, colleges, transport, etc., websites వలె ఉంటే అందరికి అనువుగా వికీపీడియా ఉండవచ్చును అని నా అభిప్రాయము.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:00, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా కూడా వెబ్సైటే కాకపోతే ఎవరైనా మార్చగల అవకాశమున్నది. 2012 ముసాయిదా 1 చూచి, ఇది ఇప్పడు ప్రదర్శిస్తున్న దానికైనా మెరుగైనదో లేదో చెప్పండి. --అర్జున 05:20, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రతి మూసలో నిలువు భాగము బాగా తగించవచ్చును.
  • ప్రతి విషయములోని చర్చ భాగము కొత్తది ముందుగా తెర మీదకు వస్తే బావుంటుంది.
  • పర్గాలు, మూసలు, వేదికలు ఇలాంటి ముఖ్యమైనవి మొదటి పుటలో ఉంటే వాడుకరులకు తేలికగా ఉంటుంది.
  • వీలయితే మొత్తం వ్యాసాల సూచిక, ఈ రోజు వాడుకరుల హాజరు జాబిత, భారతీయ కాలమానంలో గడియారము లాంటివి చేర్చుకొన వచ్చును.
  • తెలుగు విక్షనరీకి లింకు ఇవ్వవచ్చును.
  • ప్రతి ముఖ్యమైన రెండు మూసల మధ్యన కొత్తవి చేర్చవచ్చును.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:06, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పర్గాలు, మూసలు, వేదికలు ముందుకి : ఇంగ్లీషు వికీ లో ప్రక్క పట్టీలో పై భాగంలో ఇటువంటివి వున్నాయి. వీటిని తెలుగులో తయారుచేసి ప్రక్కపట్టీలో మార్పులు చేయవచ్చు. వేదిక:విషయాలు అనువదించి లింకులను తెలుగు వికీవిగా మార్చండి. మిగతా వాటికి మునుజూపు రూపం లేక ఇంగ్లీషు వికీలో రూపం వుదహరించండి. కొన్నిటికి మీడియావికీ సాంకేతికాలు అవసరమవుతాయి. --అర్జున 05:39, 7 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]