చర్చ:మొల్ల రామాయణము
స్వరూపం
- మొల్ల రామాయణము లో 138 పద్యములా? సరిచెయ్యాలి.----కంపశాస్త్రి 19:21, 4 అక్టోబర్ 2007 (UTC)
- మొల్ల రామాయణము లో 869 పద్యాలు ఉన్నాయి. పీఠిక లో 24, బాల కాండ లో 100, అయోధ్య కాండ లో 43, అరణ్య కాండ లో 75, కిష్కింధ కాండ లో 27, సుందర కాండ లో 249, యుద్ధ కాండ ప్రథమ ఆశ్వాసము లో 121, యుద్ధ కాండ ద్వితీయాశ్వాసము లో 93, యుద్ధ కాండ తృతీయాశ్వాసము లో 137 పద్యాలు ఉన్నాయి. ఇది నాకు తెలిసిన వాస్తవం.----కంపశాస్త్రి 16:56, 27 అక్టోబర్ 2007 (UTC)
- మొల్ల రామాయణము ను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1967 లో ప్రచురించారు.ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ దానిని పరిష్కరించారు. అప్పట్లో దాని వెల ఒక రూపాయి.----కంపశాస్త్రి 18:06, 30 అక్టోబర్ 2007 (UTC)
మొల్ల రామాయణము గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మొల్ల రామాయణము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.