చర్చ:మోపూరు
Appearance
మోపూరు గ్రామం విశేషాలు
[మార్చు]వెంకటగిరి నుంచి మోపూరు గ్రామానికి బస్సు సదుపాయం కలదు ప్రతి రెండు గంటలకు. మోపూరు గ్రామం లోని దేవాలయాలు.
- రామాలయం
- శివాలయం
- ఆంజనేయస్వామి
మోపూరు గ్రామం లోని చెరువులు
- మోపూరు చెరువు
మోపూరు గ్రామంలో ప్రాథమిక విద్యా పరిషత్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ కలిగి ఉన్నాయి.. మోపూరు గ్రామంలో సుమారు ఏడు వందల ఇల్లు ఉన్నాయి.