చర్చ:యం.యం.హళ్లి
స్వరూపం
శీర్శిక నిర్ధారణ
[మార్చు]- లభించిన ఆధారం ఒక ముఖపుస్తకం ఖాతాప్రకారం యం.యం.హళ్లిగా ,మీ భూమి వెబ్సైట్ ప్రకారం మావినమర్ధనహళ్లి గా ఆధారాలు ఉన్నందున రెండు పేర్లు సరియైనవి అని భావించి యం.యం.హళ్లిగా పాతపేరు దారిమార్పుతో తరలించాను.