చర్చ:యలమాటి
స్వరూపం
తొలగింపు నిర్ణయం
[మార్చు]ఈ వ్యాసం విజ్ఞాన సార్వస్వానికి తగిన వ్యాసంగా నాకు అనిపించటంలేదు. అంతేకాదు ఇలాంటి వ్యాసాలలో ఉన్న సమాచారాన్ని నిర్ధారించటం కూడా చాలా కష్టం అని అనుకుంటున్నాను. అందుకని దీనిని తొలగిద్దామని అనుకుంటున్నాను. ఇతర సభ్యులు తమ అభిప్రాయాలను తెలుపగలరు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 19:43, 5 మే 2007 (UTC)
ఈ వ్యాసం తొలగించడమే సబబు అనుకొంటాను. అయితే ఒక వారం ఆగండి. (1) ఇతర సభ్యుల అభిప్రాయాలు చూద్దాము. (2) వేమూరి గారు వ్రాసిన పేర్లు, ఇంటిపేర్లు వ్యాసానికి ఈ సమాచారం ఎలాగైనా అనుసంధించవచ్చునేమో పరిశీలించుదాము -- కాసుబాబు 07:08, 6 మే 2007 (UTC)
- తొలగించుట ఉచితము. లేనిచో ప్రతి వాడుకరి తన ఇంటి పేరుమీద ఒక వ్యాసము వ్రాయుటకు సాహసించగలడు(దు). అట్టి వెల్లువను ఆపలేము.Kumarrao 12:15, 14 ఫిబ్రవరి 2010 (UTC)