చర్చ:యానిమేషన్
స్వరూపం
ఏనిమేషన్ కోర్సులు నేర్వే సంస్థల గురించిన వివరాలు కూడా చేరిస్తే, ఏనిమేషన్ కోర్సులు నేర్చుకునేవారికి ఉపయోగంగా వుంటుంది.
పిక్సార్ (Pixar), డ్రీమ్ వర్క్స్ (Dream Works), మాక్ (MAAC - Maya Academy of Advanced Cinematics),అరీనా మల్టిమీడియా (Arena Multimedia), ఎక్స్ ప్లోరా డిజైన్ స్కూల్ (Explora Design Skool), పికాసో డిజిటల్ మీడియా (Picasso Digital Media ) వంటి సంస్థల గురించి వివరిస్తే బాగుంటుంది
ఏనిమేషన్ సినిమాలు (ష్రెక్, Beowulfand, Ratatouille), తెలుగులో వచ్చిన సినెమాల గురించి కూడా ప్రస్తావించవచ్చునా, ఈ వ్యాసంలో.Talapagala VB Raju 15:37, 22 ఫిబ్రవరి 2008 (UTC)