చర్చ:రమణాలవారి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారమ్,నెను ఉమామహెశ్వరరెడ్డి. మాది రమణాలవారి పాలెం,ఇది తాళ్ళూరు మండలంలోని ఒక ఛిన్న గ్రామం.ఎంత ఛిన్నది అంటె వికీపీడియా లొ మీకు వెతుకులొ తప్ప ఎక్కడ దొరకదు. మన్నించాలి, కొన్ఛెమ్ లెటు ఇన్ది. ఇక మా గ్రామం విషయనికి వస్తె.......నెను పుట్టినప్ప టి నున్డి స్టార్ట్ ఛెస్తాను...... నెను 1991 ఎప్రిల్ నెలలొ ఆదివారమ్ అర్దరాత్రి పుట్టనట.ఆ రొజు ఉరు అన్తా సందడి గా ఉన్ది,ఎన్దుకంటె మా ఉరిలొ నీల్ల స్వమి అనె ఒక సాహెబ్{ముస్లీమ్} ఉన్డె వాడు,అతనికి అపూర్వ శక్తులు ఉన్నయని అన్దరు నమ్ముతారు,ప్రతి ఆదివారమ్ అతని వద్దకు ఎన్నొ వన్దల మన్ది వస్తూ ఉన్డెవాట,ఎటువన్టి జబ్బు అయినా అతని దగ్గరకు వఛి నీల్లు అలా ఛల్లిన్ఛుకుంటె ఛాలు వెన్టనె నయం ఇపొతున్దట.కాబట్టి వెరె రాష్ర్టాల నున్డి కూడ జనమ్ వఛెవరు.ఆమ్మకు నెను 3వ సంతానం.నాకు ఇద్దరు అక్కలు.....లెక లెక పుట్టాను అని అమ్మ నన్ను అల్లారి ముద్దుగా పెంచింది.....నాన్న కుడా అన్తె...నెను పుట్టడం ఆ స్వామికి కష్టాలు మొదలు అయ్యాయి......ఎన్నొ జిల్లాల నున్డి ఎక్కడెక్కడి నున్డొ జనం రావడం వల్ల కలరా వ్యాధి వచింది.......దాదాపు 200 మంది చనిపొయరట........అప్పుడు పొలిస్ అన్టె తెలియదు.....చనిపొఇన వారి భందువులు వచి ఎడ్చారట.....ఉరు శ్మశానం గా అనిపించిందట...అని చెప్టు నాన్న కల్లల్లొ నీల్లు చుసాను..... ఆ శవాలను ఎం చెయ్యాలొ తెలియక అందర్ని నాలుగు ట్రక్కులలొ వెసి నలుగురు కలసి ఉరికి చివర ఉన్న కొన్డ దగ్గర పెద్ద పెద్ద గొయ్యిలు తీసి అందులొ వెశారట......ఇది అంతా 1992 ఒక రొజు అర్దరాత్రి జరిగిన విషయం.........తలుచుకున్టెనె నాకు తెలియకున్దా నె కంటి వెంట నీల్లు వస్తాయి.......................