తాళ్ళూరు మండలం
(రమణాలవారి పాలెం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°44′28″N 79°52′52″E / 15.741°N 79.881°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | తాళ్ళూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 210 కి.మీ2 (80 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 48,400 |
• జనసాంద్రత | 230/కి.మీ2 (600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 948 |
తాళ్ళూరు మండలం ప్రకాశం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
జనాభా గణాంకాలు
[మార్చు]2001 భారతజనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 44,881 -అందులో పురుషులు 22,929 - స్త్రీలు 21,952.అక్షరాస్యత రేటు మొత్తం - 46.21% - పురుషులు అక్షరాస్యత 58.97% - స్త్రీలు అక్షరాస్యత 32.96%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తాళ్ళూరు
- దోసకాయలపాడు
- మన్నేపల్లి
- విఠలాపురం
- మల్కపురం
- మాధవరం
- రామభద్రాపురం
- బెల్లంకొండవారిపాలెం
- లక్కవరం
- బొద్దికూరపాడు
- నాగంభొట్లపాలెం
- సోమవరప్పాడు
- శివరాంపురం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- రెడ్డి సాగర్
- వెలుగు వారి పాలెం
- తూర్పు గంగవరం
- తొట వెంగన్న పాలెం
- రమణాలవారి పాలెం
- తురకపాలెం
- రాజానగరం
- కొత్త పాలెం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015