తురకపాలెం
Jump to navigation
Jump to search
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°ECoordinates: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | తాళ్ళూరు మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
తురకపాలెం, ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ నామ వివరణ[మార్చు]
తురకపాలెం అన్న గ్రామనామాలు భాషావర్గ సూచిగా పరిశోధకులు వర్గీకరిస్తున్నారు.[1]
మత సామరస్యం[మార్చు]
ఊళ్ళో 600 ముస్లిం కుటుంబాలు ఒకే ఒక్క హిందూ కుటుంబం ఉన్నాయి.ఆ ఒక్క హిందూ కుటుంబం కోసం ముస్లిములు రామాలయం నిర్మించారు.[2]
మూలాలు[మార్చు]
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved 10 March 2015.
- ↑ స్టూడియో ఎన్ 8.7.2011