చర్చ:రమేష్ నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పసుపులేటి రమేష్ నాయుడు ఇతని పూర్తి పేరు కాబట్టి పేజీ పేరును ఇలాగే ఉంచితే రమేష్ నాయుడు పేరుతో ఉన్న మిగిలిన వ్యక్తులతో సంధిగ్దం కలుగవచ్చును. ఆలోచించండి.Rajasekhar1961 15:47, 23 ఏప్రిల్ 2009 (UTC)

దేవదాసు మళ్ళీపుట్టాడు చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు అని గుర్తు.రమేశ్ నాయుడు గా వ్యాసంలో ఉంది.సరిచూడగలరు.అలాగే మంచు పల్లకీ కూడా.దీనికి ఇళయరాజా సంగీత దర్శకుడు.--Deepasikha 06:45, 15 ఏప్రిల్ 2011 (UTC)