చర్చ:రాంషా
Jump to navigation
Jump to search
పాఠ్య భాగంలో నకలుహక్కుల అతిక్రమణ?[మార్చు]
వాడుకరి:స్వరలాసిక గారికి మంచి వ్యాసం తయారు చేసినందుకు అభినందనలు. అయితే వ్యాసంలో చాలా బాగం, http://www.ramsha.net నుండి యథాతథంగా తీసుకున్నదిగా (వికీలింకులు తప్పించి ) గుర్తించాను. దీనిని మీ స్వంత వాక్యాలతో కుదించి రాస్తే నకలుహక్కుల అతిక్రమణ క్రింద తొలగించే పని త ప్పుతుంది. --అర్జున (చర్చ) 14:57, 4 ఏప్రిల్ 2015 (UTC)