చర్చ:రాఘవేందర్ అస్కాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వాడుకరి:Dellme గారూ, దయచేసి నిర్వహణ కోసం చేర్చిన మూసలు తొలగించవద్దు. ఈ వ్యాసం ఎందుకు తొలగింపుకు ప్రతిపాదించబడిందో ముందు అర్థం చేసుకుని దానికి వివరణ ఇవ్వండి. - రవిచంద్ర (చర్చ) 16:26, 13 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు

[మార్చు]

ఈ వ్యాసాన్ని ఇంతకు మునుపు చర్చ అనుసరించి తొలగించారు. ముఖ్య కారణాలు విషయ ప్రాధాన్యత లేదు. ఇచ్చిన మూలాలు విశ్వసనీయమైనవి కావు. కానీ వాడుకరి:Apbook ఈ వ్యాసాన్ని ఏ మార్పులు చేయకుండా తిరిగి సృష్టించారు. సరైన చర్చ లేకుండా ఈ వ్యాసాన్ని దయచేసి మళ్ళీ సృష్టించవద్దు. ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని తొలగిస్తున్నాను - రవిచంద్ర (చర్చ) 06:46, 3 నవంబర్ 2020 (UTC)