చర్చ:రాజా రాధా రెడ్డి
స్వరూపం
ఈ వ్యాసం శీర్షిక ఒకే వ్యక్తిదిలా ఉంది.కానీ ఆంగ్ల వ్యాసంలో Raja and Radha Reddy అని ఉంది. కనుక ఈ వ్యాస శీర్షికను రాజా మరియు రాధా రెడ్డిఅని మార్చితే బాగుంటుందని నా అభిప్రాయం.---- కె.వెంకటరమణ చర్చ 14:41, 25 ఏప్రిల్ 2014 (UTC)