చర్చ:రాజా (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ నటుడి జీవితం పై ఓ చక్కటి సినిమా తీయవచ్చు. వర్ణించిన తీరు చాలా సింపుల్ గా ఆకట్టుకునేలా వుంది, రవిచంద్ర గారు అభినందనీయులు. అహ్మద్ నిసార్ 18:26, 30 జూన్ 2009 (UTC)
ధన్యవాదాలు నిసార్ గారూ! ఇకనుంచి వ్యాసాల నాణ్యత మీద రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాను. అందుకనే కొత్త వ్యాసం ప్రారంభించినపుడు సమాచారం కనీసం రెండు కె.బి.లు దాటిన తర్వాత గానీ మరో వ్యాసం లోకి వెళ్ళడం లేదు. -- రవిచంద్ర(చర్చ) 18:34, 30 జూన్ 2009 (UTC)