చర్చ:రాజీవ్ గాంధీ
స్వరూపం
రాజీవ్ గాంధీ పేరు రాజీవ్ రత్న బిర్జువర్ గాంధీ అని ఎప్పుడో చిన్నప్పుడు నేషనల్ బుక్ ట్రస్టు వారి పుస్తకంలో చదివినట్టు గుర్తు. కానీ ప్రస్తుతానికి రత్న అని మాత్రం ఉన్నదని నిరూపించగలను. ఈ మూలాలు చూడండి [1] [2] [3] [4] --వైజాసత్య 19:39, 28 డిసెంబర్ 2008 (UTC)