చర్చ:రాజులు గోత్రాలు, గృహనామాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం సాధారణ విజ్ఞాన సర్వస్వానికి సరిపోదని నా అభిప్రాయం. ఇందులో కేవలం ఇంటి పేర్లు, గోత్రాల జాబితాలు మాత్రమే ఉన్నాయి. మూలాలు కూడా లేవు. దీన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 17:05, 4 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]