చర్చ:రాజేంద్ర భరద్వాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూలాలు చేర్చడం గురించి[మార్చు]

వాడుకరి:Alijala1975 గారు. ఇది వ్యక్తికి సంబంధించిన వ్యాసం. వ్యక్తి జీవిత విషయాలు, సినిమారంగ నేపథ్యంతో వ్యాసాన్ని రాసారు. కానీ, వ్యాసంలో సినిమాలకు మాత్రమే మూలాలు చేర్చారు. వ్యక్తి జీవిత విషయాలు, సినిమారంగ నేపథ్యంకు సంబంధించిన మూలాలు కూడా చేర్చగలరు. లేకపోతే మూలాలులేని వ్యాస భాగాలను తొలగించవలసి వస్తుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:50, 14 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]