Jump to content

చర్చ:రాధాబాయి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వాడుకరి:రవిచంద్ర గారూ రాధాకుమారి, రాధాబాయి ఇద్దరూ ఒకరే కాదు. రాధాబాయి తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించింది. నటి కుట్టి పద్మిని కి ఈవిడ తల్లి. ఇక పోతే రాధాకుమారి రావి కొండలరావు భార్య. ఈవిడ పేరు రాధాబాయిగా ఎక్కడాపేర్కొనబడలేదు. - స్వరలాసిక (చర్చ) 06:33, 27 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ, అవునా నాకు తెలియదండీ. ఒక్కరే అనుకున్నాను. మీరు రాధాబాయి నుంచి దారి మార్పు తీసేసి కొత్త వ్యాసం రాయండి. --రవిచంద్ర (చర్చ) 11:53, 28 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
వ్రాయడానికి ఆవిడ గురించి తెలియాలి కదా :-) ----స్వరలాసిక (చర్చ) 11:57, 28 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు అనుకుంటే అది పెద్ద పనా అండీ! :-) --రవిచంద్ర (చర్చ) 09:34, 29 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]