Jump to content

చర్చ:రాయచూరి యుద్ధము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
రాయచూరి యుద్ధము వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


రాయచూరి యుద్ధము వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వ్యాసము పూర్తి కాలేదు. Kumarrao 16:17, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రాయచూరి యుద్ధమా, రాయచూరు యుద్ధమా. ఏది సరైనది.-- C.Chandra Kanth Rao(చర్చ) 16:30, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
రెండూ సరైనవే కానీ రాయచూరు యుద్ధము సమకాలీన వాడుకకు దగ్గరగా ఉంటుందని నా అభిప్రాయం --వైజాసత్య 17:15, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
పేరు తప్పకుండా మారుస్తాను. రాయవాచకమునుండి తీసుకున్న వాక్యాలు రాయలవారి కాలమునాటి తెలుగు. దీనికి ఆంగ్ల అనువాదము ఫిలిప్ వాగనరు పుస్తకములో చదవచ్చు. ఈ క్వెస్టియా పుస్తకము వనరుల్లో సూచించాను. Kumarrao 18:13, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

yudda varNaNa marI kavulu varNiMcinaTTu unnadi. I kaalaMlOni hEtuvaadaaniki daggaragaa tirigi vraayaalanukuMTaanu. muKyamugaa 50 000 gUDacaarulu anEdi namma buddi kaavaDaMlEdu.Chavakiran 16:06, 20 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నమ్ముట కష్టమే. ఈ సమాచారము రాబర్ట్ సెవెల్ పుస్తకములోనిది. మీరన్నట్లు నా భాష పాతకాలమునాటిది. మార్చడానికి ప్రయత్నిస్తాను. Kumarrao 09:56, 6 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసము పూర్తయింది. చదువరుల వ్యాఖ్యలకు స్వాగతము.Kumarrao 13:30, 12 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]