చర్చ:రావి రంగారావు
Appearance
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
[మార్చు]రంగారావు గారూ! నమస్కారం. రావి రంగారావు వ్యాసం మీ గురించే అనుకొంఠాను. సభ్యులు తమను గురించిన వ్యాసాలు వ్రాయకూడదని వికీలో నియమం ఉంది. ఇది ప్రచార ధోరణిని నియంత్రించడానికి ఉద్దేశింపబడిన నియమం కాని మీరు వ్రాసిన విషయాన్ని కించపరచడానికి కాదు. కనుక దయ చేసి రావి రంగారావు వ్యాసం ఇంక వ్రాయవద్దు. అయితే మీ సభ్యుని పేజీలో మిమ్మలను గురించిన పరిచయం వ్రాసుకోవడాన్ని స్వాగతిస్తాము. ఇప్పటికే వ్రాసిన విషయాన్ని మీ సభ్యుని పేజీలోకి కాపీ చేసి ఆ వ్యాసాన్ని తొలగించవలసి ఉంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:48, 12 జూన్ 2008 (UTC)