చర్చ:రేణుక అయోల
Appearance
@వాడుకరి:భాను వారణాసి ⋅గారూ మీరు తొలగింపు ప్రతిపాదనలో రచయిత్రి స్వయంగా రాసుకున్న వ్యాసం అని చేర్చారు. దానికి సరైన ఆధారం లేదు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 17:07, 28 మే 2022 (UTC)
రేణుక అయోలా పేజీ
[మార్చు]నేను రచయిత్రి స్వయంగా వ్రాసుకొన్న వ్యాసం అని ఎక్కడా ఒక్కాణించలేదే! నేను కేవలం మూలాలు, లింకుల ఆధారంగా , వికీ నియమాల ప్రకారం తొలగింపు ప్రక్రియకు ప్రతిపాదించినాను. గమనించ గలరు. అది వికీ టెంప్లేట్ ప్రకారం వస్తోంది. 05:33, 29 మే 2022 (UTC)