చర్చ:రౌండు టేబులు సమావేశాలు
Appearance
గుండ్రం బల్ల సమావేశం అని అనరాదా!! ఊరికనే ప్రశ్నిస్తున్నాను మార్చమని కాదు , చిన్నప్పుడు పాఠాలలొ గుండ్రం బల్ల సమావేశం గుండ్రం బల్ల సమావేశం అని మా సోషల్ మేష్టారు చెప్పేవారు.--మాటలబాబు 18:58, 21 జూన్ 2007 (UTC)
- ఇప్పటి పాఠ్యపుస్తకాలలో ఏకంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనే ఉంది. ఈ వ్యాసపు ప్రవేశిక ప్రభుత్వ పాఠ్యపుస్తకంలోనుండే రాశాను. గుండ్రం బల్ల సమావేశానికి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి మధ్యస్తంగా అందరికీ అర్ధమయ్యేలా ఇదే ఉంచుదాం --వైజాసత్య 19:45, 21 జూన్ 2007 (UTC)