చర్చ:ఱంపం
స్వరూపం
ఈ పుటని తరలించాలి
[మార్చు]@Arjunaraoc: ప్రస్తుతంగా "ఱంపము" అనే పుట ఈ పుటకి దారిమార్పు చెయ్యబడి ఉంది, కని దీనికి ఎదురుగా ఉండాలి (అంటే ఈ పుట "ఱంపము" అనే పుటకి దారిమార్పు చెయ్యబడుండాలి) ఎందుకంటే ఱంపము సరైన గుణింతము ఆ పదానికి. నాకు ఈ పని చేసే అరహత లేదు. దీన్ని మీరు సరిచెయ్యరా? Getsnoopy (చర్చ) 20:46, 6 ఆగస్టు 2021 (UTC)
- @Getsnoopy గారు, తరలింపు చేశాను. అర్జున (చర్చ) 08:38, 8 ఆగస్టు 2021 (UTC)