చర్చ:లంగా ఓణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాగ్రా ఛోళీ మరియు లంగా ఓణి దుస్తులు వేర్వేరు రకములని నా భావన. వీటిని విలీనం చేసే కంటే వేర్వేరుగా ఉంచడమే మంచిదని నా అభిప్రాయం. ఈ రెండు అంశములూ ప్రధాన వ్యాసం లో ఉన్నవి మరియు విస్తరింపబడిన వ్యాసములు. వీటిని విలీనం చేయరాదని నా అభిప్రాయం. స్పంచించండి.---- కె.వెంకటరమణ చర్చ 16:38, 16 ఆగష్టు 2013 (UTC)