చర్చ:లింగాల (కల్లూరు)
స్వరూపం
ఇంటి పేర్లు, కులాల పేర్లు పునస్తాపించాను. ఈ విషయం పై రచ్చబండలో ఒక చర్చ మొదలు పెట్టాను, అక్కడ చర్చించగలరు. Chavakiran 10:32, 4 జూలై 2010 (UTC)
- ఒకగ్రామం వ్యాసం ఎలా వ్రాయాలి అన్నదానికి ఈ వ్యాసం ఒక ఉదాహణగా ఉంది. ముందు ముందు అన్ని గ్రామాల గురించి ఇలా వ్రాయడానికి సభ్యులు ప్రయత్నించ వచ్చు.t.sujatha 13:06, 9 డిసెంబర్ 2011 (UTC)