చర్చ:లినక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Cscr-featured.svg లినక్స్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia


--చంద్రశేఖర్ 18:05, 11 డిసెంబర్ 2005 (UTC) లినక్షు కంటే లినక్స్ అని రాస్తే బాగుంటుంది కదా...ఆంగ్ల పదాలకు తెలుగు వాడుక ఉన్నప్పుడు ఎలాగూ దాన్నే వాడతాము (ఉదా. రోడ్డు, బస్సు) .... వాడుకలో లేనప్పుడు కూడా ఖూనీ చేయడం ఎందుకు?

I made the change: Please let me know if there is something more I need to do.Chavakiran 06:33, 15 డిసెంబర్ 2005 (UTC)
లినక్సు కంటే లినక్స్ అంటే సరిగ్గా ఉంటుందేమో? Goutham787 23:19, 1 ఏప్రిల్ 2010 (UTC)Reply[ప్రత్యుత్తరం]

/* పంపిణీ వ్యవస్థలు */[మార్చు]

జాబితా జత చేసాను .