చర్చ:లీడర్ 2010
స్వరూపం
పాపారావు గారు ! దయచేసి ఇతరులు చేర్చిన సమాచారాన్ని తొలగించవద్దు. మీకేమైన సమస్యలుంటే చర్చ పేజీలో తెలియజేయండి. నటీనటులు మరియు పాత్రలు పాత్రధారులు సినిమా లేదా నాటక వ్యాసాలలో ఒక ముఖ్యమైన విభాగము. దానిని సినిమా వ్యాసాలనుండి ఎందుకనో మీరు తొలగిస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు.Rajasekhar1961 05:15, 10 అక్టోబర్ 2011 (UTC)
లీడర్ 2010 గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. లీడర్ 2010 పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.